AP లో మరో మూడు రోజులు వర్షాలు...............

AP లో మరో మూడు రోజులు వర్షాలు...............

ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడు రోజులు  అధికంగా వర్షాలు   కొనసాగుతాయి, వర్షాలు పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకుద్రోణి అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటూ పొరుగు వున్నా  తమిళనాడు, దక్షిణ కర్ణాటక, కేరళలో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు ,కోస్తా రాయలసీమలో అక్కడ అక్కడ భారీవర్షాలు పడే అవకాశం వుంది అని వాతావరణ కేంద్రం హెచ్చరించింది .

c
Become a Owner