అంబేడ్కర్ భవన్ లో భజన మందిరాన్ని ఏర్పాటు చేయండి: టీటీడీ చైర్మన్ కు వినతి

అంబేడ్కర్ భవన్ లో భజన మందిరాన్ని ఏర్పాటు చేయండి: టీటీడీ చైర్మన్ కు వినతి

మాస్టర్‌కీ టీవీ డైరెక్టర్ డాక్టర్ పి. పరమశివమ్ ఆధ్వర్యంలో... శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేడ్కర్ భవన్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు దుర్గాని జయరాం, నాగేశ్వరరావు, మురళి టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి సుబ్బారెడ్డిని కలిశారు. అంబేడ్కర్‌ భవన్‌లో భజన మందిరాన్ని cosplay నిర్మించాలని వారు టీటీడీ బోర్డు చైర్మన్‌కు విన్నవించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన వై.వి సుబ్బారెడ్డి.. తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

https://www.youtube.com/watch?v=SkB5o-rUBDc

 

Become a Owner