'రాజగృహ'పై దాడి పిరికిపంద చర్య : అంబేడ్కర్‌ యువజన సంఘం నేత మల్లేశం

'రాజగృహ'పై దాడి పిరికిపంద చర్య : అంబేడ్కర్‌ యువజన సంఘం నేత మల్లేశం

రాజగృహపై దాడి పిరికిపందల చర్య అని ఆలిండియా అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం అన్నారు. మతోన్మాదులు తమ రహస్య ఎజెండాలోనే భాగంగానే ఈ దాడి చేశారని... దీనిని బహుజన సమాజం వ్యతిరేకించాల్సిన అవసరం replica uhren deutschland ఎంతైనా ఉందన్నారు. రాజగృహపై దాడి చేసినంత మాత్రాన అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ఆపలేరన్న విషయాన్ని మతోన్మాదులు గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన చర్య కాదని.... నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

c
Become a Owner