అంబేడ్కర్ 'రాజగృహ'పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి:  ప్రజాసంఘాలు

అంబేడ్కర్ 'రాజగృహ'పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: ప్రజాసంఘాలు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నివాస గృహం రాజగృహపై.. దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ దాడిని ఖండిస్తూ చిత్తూరు జిల్లా cosplay costume pas cher మదనపల్లె ఆర్టీసి బస్టాండు వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ నివాసం రాజగృహపై దాడి చేయడం హేయమైన చర్యఅని వారు మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెందెల గౌతమ్ replica rolex కుమార్, మాలమహానాడు డిప్యూటీ కార్యదర్శి యమాల సుదర్శనం, ఎంఆర్పిఎస్ నాయకులు నరేంద్ర, సిపిఎం నేత శ్రీనివాసులు,శ్రీనాథ్, పునీత్, తదితరులు పాల్గొన్నారు.

 

Become a Owner