రాజగృహపై దాడికి పాల్పడిన వారిని దేశద్రోహులుగా గుర్తించాలి: ఎల్.జెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్

రాజగృహపై దాడికి పాల్పడిన వారిని దేశద్రోహులుగా గుర్తించాలి: ఎల్.జెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను దేశ ద్రోహులుగా గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని లోక్ జనశక్తి రాష్ట్ర కార్యదర్శి  పులి శ్రీకాంత్ డిమాండ్‌ చేశారు. రాజగృహపై దాడిని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల replica breitling ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజగృహపై దాడికి పాల్పడిని వారిని దేశద్రోహులుగా గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నివాసానికే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని దళిత సంఘాల ఐక్య వేదిక ప్రెసిడెంట్ ధర్మయ్య అన్నారు. 

Become a Owner