హరితహారం.. గిరిపుత్రులకు శాపం

హరితహారం.. గిరిపుత్రులకు శాపం

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అడవిని నమ్ముకొని పంట భూములుగా మార్చుకుని ఆ భూమినే ఆధారంగా  పంటలు పండిస్తూ గత 30 సంత్సరాలుగా జీవనం సాగిస్తున్నారూ అక్కడి అడవి పుత్రులు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆ గిరి పుత్రులకు శాపంగా మారింది. వారు సాగుచేసిన భూములను  ఫారెస్ట్ అధికారులు లాక్కొని హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం వల్ల వారికి తీరని అన్యాయం జరుగుతుందని గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు. 
....................

c
Become a Owner