ఎస్సీలపై అధికార పార్టీకి చెందిన అగ్రవర్ణాల దాడి...

ఎస్సీలపై అధికార పార్టీకి చెందిన అగ్రవర్ణాల దాడి...

ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట దళితులపై అగ్రవర్ణాల దాడులు జరగుతునే ఉన్నాయి. రాయలసీమలోని ఓ గ్రామంలో పని నిమిత్తం వెళ్లిన దళిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిపై దాడిచేసి కాళ్లు ఇరగ్గొట్టారు. ఇప్పుడు విజయనగరంలో ఇదే తంతు కొనసాగితోంది... 

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రాష్ట్రంలో  ఎస్సి, ఎస్టీ, మైనారిటీలను అన్ని విధాలా అభివృద్ది చేస్తుంటే .. ముఖ్యమంత్రి ఆలోచనలకు తూట్ల పొడిచే విధంగా కొంత మంది ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ఎస్సీలపై అనుచితంగా దాడులకు పాల్పడి, వారిని సామాజిక బహిష్కరకు పాల్పడుతున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం గోసాం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన అధికారపార్టీకి చెందిన నాయుకుడు తన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దళితుల కుటుంబాలపై పథకం ప్రకారం దాడి చేసారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Replica Audemars Piguet

Become a Owner