గౌడల పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు

గౌడల పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు

తమను ఆర్థికంగా ఆదుకోవాలని.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలోని గౌడ కులస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కులవృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న తమకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందటం లేదని వారు వాపోయారు. చెట్టుపై copia orologi italia నుంచి పడ్డ వారికి ఇస్తానన్న 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు కావటం లేదని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్‌ ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

 

c
Become a Owner