ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి  మహా యాగం..

ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి మహా యాగం..

రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మే 12 నుంచి మే 17 వరకు ఆరు రోజుల పాటు ‘‘అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం’’ నిర్వహించనున్నారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో యజ్ఞం ఏర్పాట్లను డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ యజ్ఞం నిర్వహించనున్నామని తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ‘అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం’ జరగనున్నట్టుగా చెప్పారు

Become a Owner