అంబేద్కర్ మాస్టర్ కీ ఛానల్ విజన్

అసమానలతో కూడుకున్న నేటి సమాజాన్ని  తీర్చిదిద్ది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన

విధంగా స్వేచ్ఛ ,సమానత్వం ,సౌబ్రాత్రత్వం  ప్రాతిపదికలు గాగల నూతన సమాజం 

ఆవిర్భవించాలన్నదే  ఛానల్ యొక్క విజన్

 

విజన్ & మిషన్
విజన్ & మిషన్

    మిషన్ imitazioni borse firmate

    రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యమైన సామాజిక న్యాయాన్ని సాదించుకోటానికి ,తమ సమస్యలు తామే పరిష్కరించుకోవటానికి వీలు కల్పించే రాజకీయ అధికారాన్ని , మాస్టర్ కీని బహుజనులు చేజిక్కించుకోడానికి,ఆవరాలు నిర్వహించే సామాజిక, రాజకీయ  ఉద్యమానికి , దానిని నడిపించే నాయకత్వానికి ,అందుకు అవసరమైన సిద్ధాంత ప్రచారానికి పూర్తిస్థాయి , ప్రత్యేక మీడియా సహకారాన్ని అందించడమే  ఛానల్ యొక్క  మిషన్ .

     

c
Become a Owner