త్వరలో మోకుదెబ్బ కమిటీల ఏర్పాటుకు తీర్మానం

త్వరలో మోకుదెబ్బ కమిటీల ఏర్పాటుకు తీర్మానం

మోకుదెబ్బ కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యుల సమావేశం స్థానిక  జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని గౌడ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్యాచరణపైన చర్చించారు. త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో మండల fake taschen కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈత, తాటి, కార్జుర మొక్కలు ప్రతి గ్రామంలో నాటాలని పిలుపు నిచ్చారు. అలాగే ప్రభుత్వం ప్రతి గ్రామానికి 5 నుండి 10 ఎకరాల భూమిని ఇచ్చి దానిలో ప్రభుత్వం ఈత,తాటి,ఖర్జుర చెట్లు నాటి సంరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మోకుదెబ్బ రాష్ట గౌరవ ఆధ్యక్షులు బి.హన్మంత్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పునుతుల నాగరాజ్ గౌడ్, replika väska జిల్లా అధ్యక్షులు ఎ.కిష్టాగౌడ్, ప్రధాన కార్యదర్శి కె.రవిందరగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

c
Become a Owner