గిరిజన రైతుపై దాడికి పాల్పడిన ఆంధ్రా బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి...

గిరిజన రైతుపై దాడికి పాల్పడిన ఆంధ్రా బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి...


గిరిజన సన్నకారు రైతుపై దాడికి పాల్పడిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. తనఖా చెల్లించడానికి వచ్చిన గిరిజన రైతు అశోక్‌పై ఇల్లందు ఆంధ్రాబ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి మూకుమ్మడిగా దాడికి పాల్పడడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. కోట్లాది రూపాయల బ్యాంకు లోన్లు తీసుకొని ఎగ్గొట్టే వారికి రాజభోగాలు అందిస్తూ... చిన్న, సన్నకారు రైతులు అప్పు కట్టేందుకు వస్తే ముష్టి ఘాతుకాలకు పాల్పడడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

తనఖా కట్టడానికి వచ్చిన రైతులపై బ్యాంకు సిబ్బంది దాడులకు పాల్పడడం పట్ల భద్రాద్రి scarpe nike outlet కొత్తగూడెం జిల్లా మండలం అమర్ సింగ్ తండా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. వినియోగదారులను దుర్భాషలాడి.. చేయి చేసుకోవడం అమానుషమని.... దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 

Become a Owner